భైంసా పట్టణంలోని గట్టు మైసమ్మ ఆలయాన్ని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
గట్టు మైసమ్మ ఆలయంలో ఎమ్మెల్యే
Share:

సారాంశం
పవార్ రామారావు పటేల్ ప్రత్యేక పూజలు
ముఖ్య విషయాలు
- భైంసా పట్టణంలోని గట్టు మైసమ్మ ఆలయాన్ని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆదివారం దర్శించుకున్నారు.
- ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
- ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేశారు.
- ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4401ఆర్టికల్స్
5,26,351వ్యూస్








