గ్రామ అభివృద్ధి కమిటల (డస) విడీసీ) విడీసీ) పేరుతో గత కార్మికులు, దళితులు, డుగు లహన వర్గాల ప్రజలపై దాడులు, సాంఘిక హిష్కరణలు జరుగుతున్నాయని, వటిని తక్షణమే రద్దు చేయాలని గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదె్ జాతయ అధ్యక్షులు అమరవేణి నర్సాగౌడ్ డిమాండ్ చేశారు. నిజామాాద్ జిల్లా మండలంలో నిర్వహించిన మహాసభల్లో ఈ మేరకు తర్మానించారు.
నిజామాాద్ జిల్లా మండలంలోని పల్లె గ్రామపంచాయత పరిధిలోని రామాలయ ఫంక్షన్ హాల్ లో గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదె్ నిజామాాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహాసభలు నిర్వహించారు. ఈ మహాసభలకు జిల్లా అధ్యక్షులు కోటగిరి అరుణ్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గౌడ సంఘాల జేఏస రాష్ట్ర చైర్మన్, గౌడ జనహక్కుల పోరాట సమితి మోకుదె్ జాతయ అధ్యక్షులు అమరవేణి నర్సాగౌడ్, జాతయ సెక్రెటర జనరల్ రాగుల సిద్ధిరాములు గౌడ్, జాతయ ప్రధాన కార్యదర్శి కొండాపురం ాలరాజ్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రపతి లింగాగౌడ్, మార్కెట్ కమిట చైర్మన్ అలల్ సాయిాాగౌడ్ గార్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలోనే నిజామాాద్ జిల్లా స్ డివిజన్లో డస గ్రామ అభివృద్ధి కమిటల విడీసీ) విడీసీ) పేరుతో గత కార్మికులపై, దళితులపై, డుగు లహన వర్గాల ప్రజలపై దాడులు చేస్తూ, సాంఘిక హిష్కరణలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాజకయ అండదండలతో వరిని అణచివేస్తున్నారని, వరిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటవల తాళ్లరాంపూర్ లో జరిగిన దాడులను, మడియా విలేకరులపై, అధికారులపై జరిగిన దాడులను తవ్రంగా ఖండించారు. భౌతిక దాడులు, హత్యాయత్నాలకు పాల్పడిన వారిపై చర్యలు తసుకోవాలని ప్రజాసంఘాలు, డుగు లహన వర్గ సంఘాలు, దళిత సంఘాలు ఆందోళన చేసినా ఇప్పటిక చర్యలు తసుకోకపోవడంపై నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. స కమిషన్ విచారణ జరిపి, పోలసులు చర్యలు తసుకోవాలని సూచించినా ఫలితం లేదని, గ్రామ హిష్కరణలు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం, పోలస్, రెవెన్యూ అధికారులు స్పందించి డస కమిటలను రద్దు చేసి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల తెలంగాణ గౌడ సంఘాల జేఏస, మోకుదె్ ఆధ్వర్యంలో ఎస్స, ఎస్ట, స, మైనార్ట సంఘాలను కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా లమైన ఉద్యమాన్ని నిర్మించి, ాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని హెచ్చరించారు. అన్ని వర్గాల ప్రజలు డస కమిటల రద్దు కొరకు సాగే పోరాటంలో ముందుకు రావాలని, ఐక్య ఉద్యమాల ద్వారానే హక్కుల సాధన సాధ్యమవుతుందని నాయకులు అన్నారు. డుగు లహన వర్గాల ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో గౌడ కులస్తులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి మోకుదె్ పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు . కిషన్ గౌడ్, పడాల రాజేందర్ గౌడ్, వేంపల్లి సరోజగౌడ్, కొండగొని రవందర్ గౌడ్, పోగుల నగేష్ గౌడ్; జిల్లా నాయకులు చేపూరి జనాగౌడ్, మెరుగు శ్రనివాస్ గౌడ్, మసగోని రమేష్ గౌడ్, ొజ్జా చిన్నా గౌడ్, రంగుల సిరి గౌడ్, భైరగోని సాయగౌడ్, రంగారి పోషగౌడ్, ూరుగు రాజా గౌడ్; తెలంగాణ గౌడ మహిళా సంఘం నాయకురాళ్లు భైరగోని విజయ, ఉత్కా లక్ష్మి, ొంగోని భాగ్య లత; మండల నాయకులు సత్య గౌడ్, లింా గౌడ్, తిరుపతి గౌడ్, ఉపేందర్ గౌడ్; జిల్లాలోని వివిధ గ్రామాల గౌడ కులస్తులు, గత కార్మికులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.











