సారంగాపూర్, 12 September
నిర్మల్ జిల్లా మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ టీచర్ జగదీశ్వర్ భార్య లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ ఘటనతో తీవ్ర దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబాన్ని మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి పరామర్శించారు.
బాధిత కుటుంబానికి పరామర్శించడం మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి నిర్మల్ జిల్లా మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ టీచర్ జగదీశ్వర్ భార్య లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. బాధిత కుటుంబాన్ని శనివారం మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు వీరయ్య నారాయణరెడ్డి జీవన్ రిపోర్టర్ చంద్రమోహన్ గౌడ్ ప్పరమర్షించి, ఓదార్చారు. మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు











