సారాంశం
ముదిరాజుల ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ముదిరాజుల హక్కుల సాధన కోసం ముదిరాజ్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ శాసనసభ ముట్టడి కి పిలుపునిచ్చారు. ముదిరాజులను - లోకి చేర్చాలని, కార్పొరేషన్ కు రూ.1000 కోట్లు కేటాయించాలని, చేప పిల్లల పంపిణీలో అవినీతి అరికట్టాలని, రాజకీయ పదవుల్లో ప్రాతినిధ్యం కల్పించాలని అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన లక్ష్మణ్ చందా ముదిరాజ్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.ఈ కార్యక్రమంలో సురేష్, రాజేశ్వర్, వినేష్ ,శ్రీనివాస్, పోశెట్టి, రవి, రాజేందర్ సందీప్ పాల్గొన్నారు.
ముఖ్య విషయాలు
- 1ముదిరాజులను - లోకి చేర్చాలని, కార్పొరేషన్ కు రూ.1000 కోట్లు కేటాయించాలని, చేప పిల్లల పంపిణీలో అవినీతి అరికట్టాలని, రాజకీయ పదవుల్లో ప్రాతినిధ్యం కల్పించాలని అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన లక్ష్మణ్ చందా ముదిరాజ్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.ఈ కార్యక్రమంలో సురేష్, రాజేశ్వర్, వినేష్ ,శ్రీనివాస్, పోశెట్టి, రవి, రాజేందర్ సందీప్ పాల్గొన్నారు.
- 2ముదిరాజులను BC-A లోకి చేర్చాలని, కార్పొరేషన్ కు రూ.1000 కోట్లు కేటాయించాలని, చేప పిల్లల పంపిణీలో అవినీతి అరికట్టాలని, రాజకీయ పదవుల్లో ప్రాతినిధ్యం కల్పించాలని అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన లక్ష్మణ్ చందా ముదిరాజ్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.ఈ కార్యక్రమంలో సురేష్, రాజేశ్వర్, వినేష్ ,శ్రీనివాస్, పోశెట్టి, రవి, రాజేందర్ సందీప్ పాల్గొన్నారు.
- 3జఛ
ముదిరాజుల ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ముదిరాజుల హక్కుల సాధన కోసం ముదిరాజ్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ శాసనసభ ముట్టడి కి పిలుపునిచ్చారు.
- 4ముదిరాజుల ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా
ముదిరాజుల హక్కుల సాధన కోసం ముదిరాజ్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ శాసనసభ ముట్టడి కి పిలుపునిచ్చారు.
లక్ష్మణచాంద, 12 September
ముదిరాజుల ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ముదిరాజుల హక్కుల సాధన కోసం ముదిరాజ్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ శాసనసభ ముట్టడి కి పిలుపునిచ్చారు. ముదిరాజులను - లోకి చేర్చాలని, కార్పొరేషన్ కు రూ.1000 కోట్లు కేటాయించాలని, చేప పిల్లల పంపిణీలో అవినీతి అరికట్టాలని, రాజకీయ పదవుల్లో ప్రాతినిధ్యం కల్పించాలని అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన లక్ష్మణ్ చందా ముదిరాజ్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.ఈ కార్యక్రమంలో సురేష్, రాజేశ్వర్, వినేష్ ,శ్రీనివాస్, పోశెట్టి, రవి, రాజేందర్ సందీప్ పాల్గొన్నారు.
ముదిరాజుల ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా
ముదిరాజుల హక్కుల సాధన కోసం ముదిరాజ్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ శాసనసభ ముట్టడి కి పిలుపునిచ్చారు.
ముదిరాజులను BC-A లోకి చేర్చాలని, కార్పొరేషన్ కు రూ.1000 కోట్లు కేటాయించాలని, చేప పిల్లల పంపిణీలో అవినీతి అరికట్టాలని, రాజకీయ పదవుల్లో ప్రాతినిధ్యం కల్పించాలని అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన లక్ష్మణ్ చందా ముదిరాజ్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.ఈ కార్యక్రమంలో సురేష్, రాజేశ్వర్, వినేష్ ,శ్రీనివాస్, పోశెట్టి, రవి, రాజేందర్ సందీప్ పాల్గొన్నారు.