నిర్మల్ జిల్లా మండలంలోని అడెల్లి మహా పోచమ్మ అమ్మవారిని ఎమ్మెల్సీ ఎల్ రమణ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాస్ శర్మ వారికి స్వాగతం పలికి, శాలువాలు కప్పి, ప్రసాదాలు అందజేశారు.
నిర్మల్ జిల్లా మండలంలోని అడెల్లి మహా పోచమ్మ అమ్మవారిని ఎమ్మెల్సీ ఎల్ రమణ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాస్ శర్మ వారికి శాలువాలు కప్పి, ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్సీతో పాటు పార్టీ నిర్మల్ ఇన్చార్జి కె. రామ్ కిషన్ రెడ్డి, రిటైర్డ్ అజయ్, మండల కన్వీనర్ దేవి శంకర్, లక్ష్మీనారాయణ గౌడ్, మోతే వార్ లక్ష్మణ్, వంగ చంద్రశేఖర్ రెడ్డి, ధనుంజయ్, మామడ కన్వీనర్ చంద్రశేఖర్ గౌడ్, ఆయూమ్ ఖాన్ తదితరులు ఉన్నారు.











