బోథ్ మండల కేంద్రంలోని విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మలు మాట్లాడుతూ, సృష్టికి మూలం విశ్వకర్మ అని, సృష్టి భగవానుడు విశ్వకర్మ అని, సృష్టిని నడిపించే సృష్టికర్త విశ్వకర్మ భగవానుడేనని, సృష్టికి మొదటి ఇంజనీర్ విశ్వకర్మణి అని విశ్వకర్మలు కొనియాడారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో రంగు రాజు, పాప ఈశ్వర్, మెడిచేల్మ ప్రవీణ్, సౌరాల రూపేష్, అల్లి సాగర్, ప్రసాద్, మహేష్, మంత్రి శ్యామ్, లక్ష్మణ్, సత్తయ్య, నరసింహ దాస్, రాంసాగర్, బ్రహ్మం, భాస్కర్, గట్టు మహేష్, వార్డ్ మెంబర్లు మెడిచేల్మ రూప ప్రవీణ్, సౌరాల లావణ్య పాల్గొన్నారు.












