సారాంశం
మండలం పార్డి (బి) గ్రామంలో గురువారం విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. సంఘం అధ్యక్షుడిగా మండజీ లింబాద్రి, ఉపాధ్యక్షుడిగా కట్టాల నారాయణ, గౌరవ అధ్యక్షుడిగా హాతగాలే చంద్రకాంత్, ప్రధాన కార్యదర్శిగా చింతల చిరంజీవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ముఖ్య విషయాలు
- 1మండలం పార్డి (బి) గ్రామంలో గురువారం విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.
- 2సంఘం అధ్యక్షుడిగా మండజీ లింబాద్రి, ఉపాధ్యక్షుడిగా కట్టాల నారాయణ, గౌరవ అధ్యక్షుడిగా హాతగాలే చంద్రకాంత్, ప్రధాన కార్యదర్శిగా చింతల చిరంజీవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- 3ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని పలువురు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
- 4ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు కట్టాల లక్ష్మణ్, మాజీ అధ్యక్షుడు జి.
మండలం పార్డి (బి) గ్రామంలో గురువారం విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. సంఘం అధ్యక్షుడిగా మండజీ లింబాద్రి, ఉపాధ్యక్షుడిగా కట్టాల నారాయణ, గౌరవ అధ్యక్షుడిగా హాతగాలే చంద్రకాంత్, ప్రధాన కార్యదర్శిగా చింతల చిరంజీవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని పలువురు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు కట్టాల లక్ష్మణ్, మాజీ అధ్యక్షుడు జి. సాయినాథ్, బర్మదాస్ మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.