జిల్లా సారంగాపూర్ మండలంలోని చించోలి(బి) గ్రామంలోని 12 గణేష్ మండపాలకు ముస్లిం సోదరుడు ఖాదర్ పాషా ఒక్కో గణపతికి రెండు కిలోల లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ రైతు బంధు అధ్యక్షులు వెంకట్రామ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సాయన్న, ఉప సర్పంచ్ పోశెట్టి, వార్డు సభ్యులు, వీడీసీ సభ్యులు, యువజన సభ్యులు, గణేష్ మండప సభ్యులు పాల్గొన్నారు.












