మామడ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 11
మండలంలోని బండల ఖానాపూర్ గ్రామంలో అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని అధికారులు తొలగించారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ఆ స్తంభం స్థానంలో వేరే చోట కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జాదవ్ కళ్యాణి సచిన్, ఏఈ బాలయ్య, లైన్మెన్ హరీష్, విజయ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
మండలంలోని బండల ఖానాపూర్ గ్రామంలో అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని అధికారులు తొలగించారు. ఆ స్థంభం స్థానంలో వేరే చోట కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జాదవ్ కళ్యాణి సచిన్, ఏఈ బాలయ్య, లైన్మెన్ హరీష్, విజయ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలోని ఒక ప్రాంతంలో అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని గుర్తించిన అధికారులు, దానిని వెంటనే తొలగించే చర్యలు చేపట్టారు. సురక్షితమైన ప్రదేశంలో కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఈ ప్రక్రియలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు సహకరించారు.











