భాగితిపల్లిలో సీసీ రోడ్డు, మురుగు కాలువ నిర్మించాలని వినతి , సెప్టెంబర్ 10 ( మండలం భాగితిపల్లి గ్రామంలోని ఐదో వార్డులో సీసీ రోడ్డు, మురుగు కాలువ నిర్మాణం చేపట్టాలని కామారెడ్డి జిల్లా నాయకుడు శ్రీకాంత్ అధికారులను కోరారు. ఈ మేరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారికి, కామారెడ్డి జిల్లా కలెక్టర్కు వినతిపత్రాలు అందజేశారు. ఐదో వార్డులో రహదారి సౌకర్యం సరిగా లేకపోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీకాంత్ వినతిపత్రంలో పేర్కొన్నారు. వర్షాలు కురిసిన సమయంలో మురుగునీరు రహదారులపైకి చేరడంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని తెలిపారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సీసీ రోడ్డు, మురుగు కాలువ నిర్మాణానికి తక్షణమే నిధులు మంజూరు చేసి పనులు చేపట్టేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సమస్యను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
భాగితిపల్లిలో సీసీ రోడ్డు, మురుగు కాలువ నిర్మించాలని వినతి
Share:

సారాంశం

ముఖ్య విషయాలు
- భాగితిపల్లిలో సీసీ రోడ్డు, మురుగు కాలువ నిర్మించాలని వినతి , సెప్టెంబర్ 10 ( మండలం భాగితిపల్లి గ్రామంలోని ఐదో వార్డులో సీసీ రోడ్డు, మురుగు కాలువ నిర్మాణం చేపట్టాలని కామారెడ్డి జిల్లా నాయకుడు శ్రీకాంత్ అధికారులను కోరారు.
- ఈ మేరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారికి, కామారెడ్డి జిల్లా కలెక్టర్కు వినతిపత్రాలు అందజేశారు.
- ఐదో వార్డులో రహదారి సౌకర్యం సరిగా లేకపోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీకాంత్ వినతిపత్రంలో పేర్కొన్నారు.
- వర్షాలు కురిసిన సమయంలో మురుగునీరు రహదారులపైకి చేరడంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని తెలిపారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3476ఆర్టికల్స్
4,36,298వ్యూస్