మహిష నగరం, మహిష (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 14
మహిష నగరంలోని చింతామణి గణేష్ మందిరంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి కార్యవర్గ సభ్యులు ఆలయంలో జరిగిన హారతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
మహిషలో ఘనంగా వినాయక చవితి వేడుకలు ( మహిష నగరంలోని చింతామణి గణేష్ మందిరంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి కార్యవర్గ సభ్యులు ఆలయంలో నిర్వహించిన హారతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నాలను తొలగించి సకల శుభాలను ప్రసాదించే శ్రీ మహాగణపతి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, ఆనందం, విజయాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం సమస్త హిందూ బంధువులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.












