నిర్మల్, 13 September
జిల్లా కేంద్రంలో శ్రీ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మట్టి వినాయకుల ఉచిత వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల వితరణ కార్యక్రమం..... - మనోరంజని తెలుగు టైమ్స్ జిల్లా:- జిల్లా కేంద్రంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శ్రీ అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకుల ఉచిత వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు రేపు ఉదయం 8 గంటలకు స్థానిక గాంధీ చౌక్ లో మరియు శ్రీనగర్ కాలనీలో ఈ కార్యక్రమం జరుగును కావున ఇట్టి ఆధ్యాత్మిక సేవ కార్యక్రమం లో అందరూ భాగస్వాములు, కావాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుచున్నారు అయ్యప్ప సేవాసమితి












