, అక్టోబరు 21: బైంసా మండలం మాంజరి గ్రామంలో దుర్గామాత నిమజ్జన వేడుకలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. తొమ్మిది రోజులపాటు భక్తుల పూజలందుకున్న దుర్గామాతకు గ్రామస్థుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్థుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శోభాయాత్ర చేపట్టారు. యువకుల నృత్యాలు, భక్తుల కోలాహలం మధ్య శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. అనంతరం గ్రామ సమీపంలోని చెరువులో దుర్గామాత విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. వేడుకలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగియడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
మాంజరిలో ప్రశాంతంగా దుర్గామాత నిమజ్జనం
Share:

సారాంశం
, అక్టోబరు 21: బైంసా మండలం మాంజరి గ్రామంలో దుర్గామాత నిమజ్జన వేడుకలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. తొమ్మిది రోజులపాటు భక్తుల పూజలందుకున్న దుర్గామాతకు గ్రామస్థుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముఖ్య విషయాలు
- , అక్టోబరు 21: బైంసా మండలం మాంజరి గ్రామంలో దుర్గామాత నిమజ్జన వేడుకలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి.
- తొమ్మిది రోజులపాటు భక్తుల పూజలందుకున్న దుర్గామాతకు గ్రామస్థుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- గ్రామస్థుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శోభాయాత్ర చేపట్టారు.
- యువకుల నృత్యాలు, భక్తుల కోలాహలం మధ్య శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4401ఆర్టికల్స్
5,25,846వ్యూస్









