దేవి నవరాత్రుల సందర్భంగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బంగారుపేటలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు పొందిన ఆయన, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి, కౌన్సిలర్ పెండం శ్రీనివాస్, డిసిసి అధికారి ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, మాజీ చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి, నిర్మల్ టౌన్ అధ్యక్షులు ఆకుల హరీష్, కౌన్సిలర్ లక్కకుల హరీష్, కోఆప్షన్ మెంబర్ మేడారం ప్రదీప్, డిపార్ట్మెంట్ చైర్మన్ కత్తి నరేందర్, చైర్మన్ రమణ రెడ్డి, శ్రీనివాస్ , పాకాల రాంచేందర్, మాజీ చైర్మన్ చిలుక రమణ తదితరులు పాల్గొన్నారు.