సారాంశం
నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిరిపెల్లి(హెచ్) గ్రామంలోని శ్రీశ్రీశ్రీ మహాప్రసన్న జగత్ జనని జగదీశ్వరి దేవి సత్య కర్ర దుర్గామాత ఆలయానికి పల్లకి, ఇత్తడి శిఖరం ఏర్పాటుకు విరాళాలు అందాయి.
ముఖ్య విషయాలు
- 1అదే గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారి గంధం శ్రీనివాస్ తండ్రి పోశెట్టి , క్లిప్ టైలర్ యజమాని పల్లకి, ఇత్తడి శిఖరం కోసం విరాళం అందించారు.
- 2ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలకు యువజన సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- 3నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిరిపెల్లి(హెచ్) గ్రామంలోని శ్రీశ్రీశ్రీ మహాప్రసన్న జగత్ జనని జగదీశ్వరి దేవి సత్య కర్ర దుర్గామాత ఆలయానికి పల్లకి, ఇత్తడి శిఖరం ఏర్పాటుకు విరాళాలు అందాయి.
- 4మండల కేంద్రానికి చెందిన వైద్యుడు డాక్టర్ సంతోష్ విరాళం అందించారు.
నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిరిపెల్లి(హెచ్) గ్రామంలోని శ్రీశ్రీశ్రీ మహాప్రసన్న జగత్ జనని జగదీశ్వరి దేవి సత్య కర్ర దుర్గామాత ఆలయానికి పల్లకి, ఇత్తడి శిఖరం ఏర్పాటుకు విరాళాలు అందాయి.
అదే గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారి గంధం శ్రీనివాస్ తండ్రి పోశెట్టి , క్లిప్ టైలర్ యజమాని పల్లకి, ఇత్తడి శిఖరం కోసం విరాళం అందించారు.
మండల కేంద్రానికి చెందిన వైద్యుడు డాక్టర్ సంతోష్ విరాళం అందించారు.
ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలకు యువజన సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.