పాలజ్ గణనాథుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్. నిర్మల్ జిల్లా మండల సరిహద్దులోని ప్రసిద్ధ పాలజ్ కర్ర వినాయకుడిని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణనాథుడి జ్ఞాపికను అందజేసి శాలువాతో సత్కరించారు. పాలజ్ గణనాథుడిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. కర్ర విగ్నేశ్వరుడిగా ప్రసిద్ధిగాంచిన ఈ గణనాథుడిని దర్శించుకునేందుకు తెలంగాణ, మహారాష్ట్రతో పాటు పలు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారని తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు కురిసి రైతన్న సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ బి. గంగాధర్‌తో పాటు పలువురు ఉన్నారు.
పాలజ్ గణనాథుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్.
Share:

సారాంశం

ముఖ్య విషయాలు
- నిర్మల్ జిల్లా మండల సరిహద్దులోని ప్రసిద్ధ పాలజ్ కర్ర వినాయకుడిని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ దర్శించుకున్నారు.
- ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- పాలజ్ గణనాథుడిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు.
- కర్ర విగ్నేశ్వరుడిగా ప్రసిద్ధిగాంచిన ఈ గణనాథుడిని దర్శించుకునేందుకు తెలంగాణ, మహారాష్ట్రతో పాటు పలు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారని తెలిపారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3534ఆర్టికల్స్
4,43,983వ్యూస్