మనోరంజని తెలుగు టైమ్స్ 2026 భక్తిశ్రద్ధలతో శ్రీ గణపతి పూజ ముధోల్ తాలూకా: ఈరోజు మా నివాసంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ గణపతి పూజా కార్యక్రమంలో శ్రీమతి పడకంటి రమాదేవి గారు, బీఆర్ఎస్ నాయకురాలు, పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముధోల్ తాలూకా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని శ్రీ గణనాథుని ప్రార్థించారు. విఘ్నాలను తొలగించి ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం ప్రసాదించాలని గణనాథుని కోరారు. శ్రీ గణేశాయ నమః మనోరంజని తెలుగు టైమ్స్ 2026
ముధోల్ తాలూకాలో భక్తిశ్రద్ధలతో శ్రీ గణపతి పూజలు
Share:

సారాంశం
మనోరంజని తెలుగు టైమ్స్ 2026 భక్తిశ్రద్ధలతో శ్రీ గణపతి పూజ ముధోల్ తాలూకా: ఈరోజు మా నివాసంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ గణపతి పూజా కార్యక్రమంలో శ్రీమతి పడకంటి రమాదేవి గారు, బీఆర్ఎస్ నాయకురాలు, పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముధోల్ తాలూకా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని శ్రీ గణనాథుని ప్రార్థించారు. విఘ్నాలను తొలగించి ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం ప్రసాదించాలని గణనాథుని కోరారు. శ్రీ గణేశాయ నమః మనోరంజని తెలుగు టైమ్స్ 2026
ముఖ్య విషయాలు
- మనోరంజని తెలుగు టైమ్స్ 2026 ముధోల్ తాలూకాలోని తమ నివాసంలో భక్తిశ్రద్ధలతో శ్రీ గణపతి పూజ నిర్వహించారు.
- 🗞️ మనోరంజని తెలుగు టైమ్స్ – 2026 భక్తిశ్రద్ధలతో శ్రీ గణపతి పూజ ముధోల్ తాలూకా: ఈరోజు మా నివాసంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ గణపతి పూజా కార్యక్రమంలో శ్రీమతి పడకంటి రమాదేవి గారు, బీఆర్ఎస్ నాయకురాలు, పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకురాలు శ్రీమతి పడకంటి రమాదేవి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
- ఈ సందర్భంగా ముధోల్ తాలూకా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని శ్రీ గణనాథుని ప్రార్థించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Kadam Nagendhar
Reporter
8ఆర్టికల్స్
616వ్యూస్