నిర్కల్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 14
నిర్మల్ పట్టణంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గౌడ్ జన హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు అమరవేణి సిరగౌడ్ ఏకైక కుమారుడు అమరవేణి సిద్ధార్థ గౌడ్ ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఉన్నత చదువులు చదువుతున్న ఆయన అకాల మరణం కుటుంబ సభ్యులను తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది.
రోడ్డు ప్రమాడంలో అమరవేణి సిద్దార్ద్ గొడ్ మృతి చెందారు! జిల్లా పట్టణంలో తీవ్ర విహదం చోటుచేసుకుంది. గౌడ్ జన హక్కుల పారాట సమితి (మోకు దెభ) జాతీయ అధ్యక్షలు అమరవేణి సర్వగౌడ్ ఏకైక కుమారుడైన అమరవేణి సిద్దార్త్ గౌడ్ (B.Com, LLB) ఆదివారం రాత్రి జరిగిన రహదారి ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివిరాలు ప్రకారం. సిద్దార్త్ గౌడ్ ఆదివారం రాత్రి వినాయక మండహంలోని గణపతులను దర్పించుకోవడానికి వర్బంలో తన ద్విచక్రవాణనం (పైక్) పై బయలుదేరారు. మార్గమధ్యలో వర్షం కారణంగా రహదారి సరిగా కనిపించక, ఆగి ఉన్న ఒక ట్రాక్టర్ను తీవ్రంగా కీకోట్టారు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే కన్నిమూశారు. విహయం తెలుసుకున్న అమరవేణి సిరగౌడ్ ఇంట్లో విహద భాయలు అలుముకున్నయి. ఉన్నత చద్భవల చదుమతూ ఏంతో మంచి భవిహ్వత్తు ఉన్న ఏకైక కుమారుడు ఆకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యలు కన్నీరుమనస్థిరుగా విలపిస్తున్నారు. సిద్దార్త్ గౌడ్ ఆకాల మరణ వార్తను విన్న బంధుమలు, మిత్రలు, గౌడ్ సంభ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.












