బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 14
నిర్మల్ జిల్లా మండలంలోని మహాగాం గ్రామంలో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో గణనాథుడి విగ్రహ ప్రతిష్ఠాపన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. వినాయకుడిని దర్శించుకోవడానికి గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
మహాగాంలో ఘనంగా గణనాథుడి ప్రతిష్ఠాపన భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. ప్రసాద వితరణ నిర్మల్ జిల్లా మండలంలోని మహాగాం గ్రామంలో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో గణనాథుడి విగ్రహ ప్రతిష్ఠాపన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడిని దర్శించుకునేందుకు గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వడ్డెర సంఘం ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంతో మహాగాం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.












