గాజులపేట బర్కత్‌పురా వార్డు నం.20లో వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు కౌన్సిలర్ ప్రతినిధి రఫీయుద్దీన్ దాదా ప్రత్యేక చొరవ చూపారు. నిర్మల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో, సహాయంతో పిచ్చిమొక్కలను తొలగించి, రహదారిని శుభ్రపరిచి మరమ్మతు పనులు చేపట్టారు. ఈ పనుల వల్ల ప్రజలకు ఉపయోగకరంగా సేవలందిస్తున్నందుకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.
గాజులపేట బర్కత్‌పురాలో రహదారి మరమ్మతులు
Share:

సారాంశం
కౌన్సిలర్ ప్రతినిధి చొరవ
ముఖ్య విషయాలు
- గాజులపేట బర్కత్‌పురా వార్డు నం.20లో వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు కౌన్సిలర్ ప్రతినిధి రఫీయుద్దీన్ దాదా ప్రత్యేక చొరవ చూపారు.
- నిర్మల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో, సహాయంతో పిచ్చిమొక్కలను తొలగించి, రహదారిని శుభ్రపరిచి మరమ్మతు పనులు చేపట్టారు.
- ఈ పనుల వల్ల ప్రజలకు ఉపయోగకరంగా సేవలందిస్తున్నందుకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
- భవిష్యత్తులోనూ ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4115ఆర్టికల్స్
4,92,702వ్యూస్










