రాజన్న జిల్లా వేములవాడ పట్టణంలో విలీనమైన అయ్యోర్పల్లికి వెళ్లే ప్రధాన రహదారిపై గంజి వాగు బ్రిడ్జి సమీపం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్డు మధ్యలో పేరుకుపోయిన ఇసుకను తక్షణమే తొలగించాలని జిల్లా సీపీఎం నాయకులు గురజాల శ్రీధర్ డిమాండ్ చేశారు. రోడ్డుపై పేరుకుపోయిన ఇసుకతో రైతులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఇసుకను తొలగించడంతో పాటు రోడ్డు మరమ్మతులు చేపట్టాలని, వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టాలని కోరారు.
వేములవాడ అయ్యోర్పల్లి రోడ్డుపై ఇసుక తొలగించి
Share:

సారాంశం
మరమ్మతులు చేపట్టాలి: సీపీఎం నాయకులు
ముఖ్య విషయాలు
- రోడ్డుపై పేరుకుపోయిన ఇసుకతో రైతులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
- సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఇసుకను తొలగించడంతో పాటు రోడ్డు మరమ్మతులు చేపట్టాలని, వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టాలని కోరారు.
- రాజన్న జిల్లా వేములవాడ పట్టణంలో విలీనమైన అయ్యోర్పల్లికి వెళ్లే ప్రధాన రహదారిపై గంజి వాగు బ్రిడ్జి సమీపం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్డు మధ్యలో పేరుకుపోయిన ఇసుకను తక్షణమే తొలగించాలని జిల్లా సీపీఎం నాయకులు గురజాల శ్రీధర్ డిమాండ్ చేశారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4520ఆర్టికల్స్
5,43,137వ్యూస్










