వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట , జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల మస్కాపూర్ విద్యార్థులు వినూత్న ప్రతిభ కనబర్చి మంగళవారం కాగితపు గణపతిని ఆవిష్కరించారు. రసాయనాలతో కూడిన విగ్రహాలకు ప్రత్యామ్నాయంగా, పైసా ఖర్చు లేకుండా కేవలం కాగితంతో కన్నులు కదిలించే జీవకళా గణపతిని రూపొందించి అందరి మన్ననలు పొందారు.
పర్యావరణహితం.. అతి తక్కువ ఖర్చుతో కన్నులు కదిలించే కాగితపు గణపతి
Share:

సారాంశం
వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట , జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల మస్కాపూర్ విద్యార్థులు వినూత్న ప్రతిభ కనబర్చి మంగళవారం కాగితపు గణపతిని ఆవిష్కరించారు. రసాయనాలతో కూడిన విగ్రహాలకు ప్రత్యామ్నాయంగా, పైసా ఖర్చు లేకుండా కేవలం కాగితంతో కన్నులు కదిలించే జీవకళా గణపతిని రూపొందించి అందరి మన్ననలు పొందారు.
#కాగితపు గణపతి#పర్యావరణ హితం#మస్కాపూర్ పాఠశాల#వినూత్న సృజన#వినాయక చవితి#Paper Ganapathi#Eco-friendly#Student Innovation