సారంగాపూర్, 7 September
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ నాయకులు ఎంపీడీవోకు వినతి పత్రం అందించారు.
కాంగ్రెస్ పాలనపై బిఆర్ఎస్ నిరసన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడుస్తున్నా హామీలను అమలు చేయడంలో విఫలమైందని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదుల విభాగంలో ఎంపీడీవో లక్ష్మీ కాంతారావు వినతి పత్రం ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో దేవి శంకర్ లక్ష్మీనారాయణ గౌడ్ ఇప్ప మధుకర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి లక్ష్మన్న గంగయ్య సతీష్ లక్ష్మణ్ భోజన్న శ్రీధర్ ధనుంజయ్ దత్తూరం పవర్ రాజు గట్టు గంగాధర్ ప్రవీణ్ రమేష్ రెడ్డి పాకాల సతీష్ గౌడ్ తదితరు కార్యకర్తలు పాల్గొన్నారు












