నిర్మల్ జిల్లా మండలంలోని లోకేశ్వరం మండలం లోని అబ్దుల్లాపూర్ గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కండేయ మందిర ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బొజరాం, కార్యదర్శి జీ ముత్యం, సభ్యులు రాజేశ్వర్, డి నరసయ్య, తులసీరామ్, అంగరి గంగాధర్, భూమానందం, భోజరాము తదితరులు పాల్గొన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఘనంగా నిర్వహణ
Share:

సారాంశం
నిర్మల్ జిల్లా మండలంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వేడుకలు
ముఖ్య విషయాలు
- నిర్మల్ జిల్లా మండలంలోని లోకేశ్వరం మండలం లోని అబ్దుల్లాపూర్ గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఘనంగా నిర్వహించారు.
- ఈ సందర్భంగా మార్కండేయ మందిర ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
- ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బొజరాం, కార్యదర్శి జీ ముత్యం, సభ్యులు రాజేశ్వర్, డి నరసయ్య, తులసీరామ్, అంగరి గంగాధర్, భూమానందం, భోజరాము తదితరులు పాల్గొన్నారు.
- తెలంగాణ ఏర్పాటు కోసం ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3962ఆర్టికల్స్
4,80,795వ్యూస్










