బీజేపీ మిర్యాలగూడ శాఖ ఆధ్వర్యంలోచాకలి ఐలమ్మకు నివాళి మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) వీరనారి, భూస్వాముల వ్యతిరేక పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం మిర్యాలగూడ పట్టణంలోనిహనుమాన్ పేటలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాధినేని శ్రీనివాసరావు, జిల్లా కౌన్సిల్ సభ్యులు తుమ్మలపల్లి హనుమంత రెడ్డి, చిలుకూరి శ్యామ్, కౌన్సిలర్ వెలుగు నాగరాజు, 2పట్టణ అధ్యక్షులు పెద్దబోయిన వెంకటేశ్వర్లు, కొంగరి వెంకటరమణ, చిలుకూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
బీజేపీ మిర్యాలగూడ శాఖ ఆధ్వర్యంలోచాకలి ఐలమ్మకు నివాళి
Share:

సారాంశం
బీజేపీ మిర్యాలగూడ శాఖ ఆధ్వర్యంలోచాకలి ఐలమ్మకు నివాళి మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) వీరనారి, భూస్వాముల వ్యతిరేక పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం మిర్యాలగూడ పట్టణంలోనిహనుమాన్ పేటలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాధినేని శ్రీనివాసరావు, జిల్లా కౌన్సిల్ సభ్యులు తుమ్మలపల్లి హనుమంత రెడ్డి, చిలుకూరి శ్యామ్, కౌన్సిలర్ వెలుగు నాగరాజు, 2పట్టణ అధ్యక్షులు పెద్దబోయిన వెంకటేశ్వర్లు, కొంగరి వెంకటరమణ, చిలుకూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ముఖ్య విషయాలు
- ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాధినేని శ్రీనివాసరావు, జిల్లా కౌన్సిల్ సభ్యులు తుమ్మలపల్లి హనుమంత రెడ్డి, చిలుకూరి శ్యామ్, కౌన్సిలర్ వెలుగు నాగరాజు, 2పట్టణ అధ్యక్షులు పెద్దబోయిన వెంకటేశ్వర్లు, కొంగరి వెంకటరమణ, చిలుకూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
- బీజేపీ మిర్యాలగూడ శాఖ ఆధ్వర్యంలోచాకలి ఐలమ్మకు నివాళి మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) వీరనారి, భూస్వాముల వ్యతిరేక పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం మిర్యాలగూడ పట్టణంలోనిహనుమాన్ పేటలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3467ఆర్టికల్స్
4,35,549వ్యూస్