స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు మధుయాష్కి సంఘీభావం హైదరాబాద్, సెప్టెంబర్ 10 ( తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్పర్సన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గురువారం అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న పరిణామాలు, స్పీకర్‌పై వచ్చిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ప్రసాద్ కుమార్‌కు మధుయాష్కి గౌడ్ తన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిణామాలపై ఇరువురు చర్చించినట్లు తెలిపారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు మధుయాష్కి సంఘీభావం
Share:

సారాంశం
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు మధుయాష్కి సంఘీభావం హైదరాబాద్, సెప్టెంబర్ 10 ( తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్పర్సన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గురువారం అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న పరిణామాలు, స్పీకర్‌పై వచ్చిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ప్రసాద్ కుమార్‌కు మధుయాష్కి గౌడ్ తన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిణామాలపై ఇరువురు చర్చించినట్లు తెలిపారు.
ముఖ్య విషయాలు
- స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు మధుయాష్కి సంఘీభావం హైదరాబాద్, సెప్టెంబర్ 10 ( తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్పర్సన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గురువారం అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు.
- ఇటీవల అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న పరిణామాలు, స్పీకర్‌పై వచ్చిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ప్రసాద్ కుమార్‌కు మధుయాష్కి గౌడ్ తన సంఘీభావం తెలిపారు.
- ఈ సందర్భంగా ప్రస్తుత పరిణామాలపై ఇరువురు చర్చించినట్లు తెలిపారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3476ఆర్టికల్స్
4,36,309వ్యూస్