సారంగాపూర్, 15 September
అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ గ్రామంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ () అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్‌ను, మండలంలోని అడెల్లి పోచమ్మ టెంపుల్ మాజీ చైర్మన్ సింగం భోజగౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలయ మాజీ చైర్మన్ బొజ్జు పటేల్‌కు శాలువా కప్పి సన్మానించి, అడెల్లి పోచమ్మ టెంపుల్ ఫోటోతో పాటు ఆలయ కలశాన్ని బహుకరించారు.
నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ (DCC ) అధ్యక్షులు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన అడెల్లి టెంపుల్ తాజ మాజీ చైర్మన్ అదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ గ్రామంలో వెడ్మ బొజ్జు పటేల్ MLA క్యాంపు ఆఫీస్ లో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ (DCC )అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ గారిని నిర్మల్ జిల్లా మండలఅడెల్లి పోచమ్మ టెంపుల్ తాజ మాజీ చైర్మన్ సింగం భోజగౌడ్ గ మర్యాద పూర్వకంగా కలిసి శాలువా తో సన్మానం చేసి అడెల్లి పోచమ్మ టెంపుల్ ఫొటో బహుకరించారు.అలాగే అడెల్లి ఆలయ కలషం అందజేసినారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియ కో ఆర్డినేటర్ సాక్ పెళ్లి సురేందర్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రాల రాజు, మండల మాజీ మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మచ్చర్ల రాజ్య లక్ష్మి ఉన్నారు.












