లోకేశ్వరం, 11 September
నీట్ పరీక్షల్లో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించి, ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందిన నవ్యశ్రీని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ష ప్రసాద్ అభినందించారు. భాగాపూర్ గ్రామానికి చెందిన నవ్యశ్రీ, సామాన్య వ్యవసాయ కుటుంబం నుండి ఈ ఘనత సాధించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
నీట్ ర్యాంకర్ నవ్యశ్రీ నీ సన్మానించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు.. నీట్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించి, ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో MBBS సీటు పొందిన అర్ష నవ్యశ్రీ నీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ష ప్రసాద్ తన సహోదరులతో కలిసి సన్మానించడం జరిగింది భాగాపూర్ గ్రామానికి చెందిన అర్ష ఇందిరా సాయన్న దంపతుల కుమార్తె అయిన నవ్యశ్రీ సామాన్య వ్యవసాయ కుటుంబంలో నుండి ప్రభుత్వ కళాశాలలో సీటు పొందడం ఉరికే గర్వకారణం అని కొనియాడారు











