నర్సాపూర్, 12 September
నర్సాపూర్ వినతి..... వినతి..... విఠల్ రెడ్డికి సర్వేలో తమ సొంత భూమిని ప్రభుత్వ భూమిగా చూపించారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డిని కలిసి తమ సమస్యను విన్నవించారు. ఈ విషయంపై కలెక్టర్ దృష్టికి తీసుమాజీళ్లి పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
మండలంలోని చాక్ పెల్లీ అనుబంధ గ్రామమైన బూరుగుపల్లి కె గ్రామస్తులు ఇందిరమ్మ ఇండ్ల విషయమై మాజీ శాసనసభ్యులు శ్రీ జి.విఠల్ రెడ్డి ని కలవడం జరిగింది.* నర్సాపూర్: మనోరంజని తెలుగు టైమ్స్ నర్సాపూర్ మండలం ఇందిరమ్మ ఇండ్లు మా గ్రామo లో సర్వేకు వచ్చినప్పుడు మా యొక్క సొంత భూమి అయినప్పటికీ ఆ యొక్క సర్వేలో గవర్నమెంట్ భూమి అని చూయిస్తుందని మాజీ శాసనసభ్యులు కి వివరించారు. మాజీ శాసనసభ్యులు మాట్లాడుతూ ఈ విషయాన్ని కలెక్టర్ కి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించేలా ప్రయత్నిస్తానని అన్నారు.ఉప సర్పంచ్ ప్రవీణ్, జాదవ్ మాధవ్ రావు, భోజరం, బాబన్న, కళ్యాణ్ కార్ వంశీ, దుగ్గి గంగన్నమరియు తదితరులు ఉన్నారు.












