లోకేశ్వరం, 12 September
మండలం మన్మద్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు భోజన్న రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ముధోల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లోలం శ్యాంసుందర్ గారు వారి కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మండలం లోని మన్మద్ గ్రామనికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు భోజన్న రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది ఇట్టి విషయం తెలుసుకున్న BRS ముధోల్ నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లోలం శ్యాంసుందర్ గారు వారింటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులు ప్రమర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అలాగే పూస్పూర్, గ్రామంలో BRS కార్యకర్త బండి సాయినాథ్ వాళ్ల పెద్దమ్మ లస్మవ్వ అనారోగ్యంతో మృతి చెందారు,వారి కుటుంబానికి కూడా పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు కండ్లీ గ్రామాలలో BRS కార్యకర్త మోహన్ వాళ్ల తండ్రి బాపూరావు అనారోగ్యంతో మృతి చెందారు వారి కుటుంబానికి కూడా పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఇట్టి కార్యక్రమంలో BRS మండల కన్వీనర్ కరిపే శ్యాంసుందర్, సర్పంచ్ వెంకటేష్, PACS మాజీ చైర్మన్ చిన్నారావు,మాజీ ఎంపీపీ సాగర్,మాజీ వైస్ ఎంపీపీ సాయన్న,మాజీ సర్పంచ్ దిగంబర్, బిఆర్ఎస్ సోషల్ మీడియా మండల కన్వీనర్ బండి ప్రశాంత్,BRS నాయకులు చిన్న బోజా రెడ్డి,సంటి రాజన్న,అనిల్, ప్రవీణ్,సందీప్,లక్ష్మణ్,బండి రాజు తదితరులున్నారు












