భైంసా, 13 September
భైంసా పట్టణంలోని హనుమాన్ నగర్ బస్తీ, రాజీవ్ నగర్ ప్రాంతాల్లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణపతి మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. డాక్టర్ విజయానంద్ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని నిర్వాహకులు సూచించారు.
గణనాథుడి మట్టి విగ్రహాల పంపిణీ ( భైంసా పట్టణంలోని హనుమాన్ నగర్ బస్తీ, రాజీవ్ నగర్ ప్రాంతాల్లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణనాథుడి మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. డాక్టర్ విజయానంద్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులకు పర్యావరణహితమైన మట్టి గణపతి విగ్రహాలను అందజేశారు.మట్టి విగ్రహాలను ఉపయోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులతో పాటు ఆర్ఎస్ఎస్, వి.హెచ్.పీ ప్రతినిధులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.












