నిర్మల్ నియోజకవర్గ రైతుల సాగునీటి సమస్య పరిష్కారం కోసం, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మంత్రి, ఈ నెల 13వ తేదీ ఆదివారం నుంచి సరస్వతి కాలువకు వారపు బంది పద్ధతిలో నీటిని విడుదల చేయాలని ఆదేశించారు.
కూచాడి శ్రీహరి రావు విజ్ఞప్తి.. సరస్వతి కాలువకు నీటి విడుదలకు గ్రీన్ సిగ్నల్....
Share:

సారాంశం
నిర్మల్ నియోజకవర్గ రైతుల సాగునీటి సమస్య పరిష్కారం కోసం, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మంత్రి, ఈ నెల 13వ తేదీ ఆదివారం నుంచి సరస్వతి కాలువకు వారపు బంది పద్ధతిలో నీటిని విడుదల చేయాలని ఆదేశించారు.
#సరస్వతి కాలువ#నీటి విడుదల#నిర్మల్ రైతులు#ఉత్తమ్ కుమార్ రెడ్డి#కూచాడి శ్రీహరి రావు#సాగునీటి సమస్య#వారపు బంది#Agriculture#Telangana