సారాంశం
మండలంలోని బండల ఖానాపూర్ గ్రామంలో అడవి పందుల దాడితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మొక్కజొన్న, పసుపు వంటి చేతికి వచ్చిన పంటలను అడవి పందులు నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్య విషయాలు
- 1బండల ఖానాపూర్ లొ అడవి పందుల దాడిలో పంట నష్టం
మండలంలోని బండల ఖానాపూర్ గ్రామంలో అడవి పందుల దాడితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
- 2మొక్కజొన్న, పసుపు వంటి చేతికి వచ్చిన పంటలను అడవి పందులు నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- 3బండల ఖానాపూర్ లొ అడవి పందుల దాడిలో పంట నష్టం
మండలంలోని బండల ఖానాపూర్ లో అడవి పందుల దాడిలో మొక్కజొన్న పసుపు చేతికి వచ్చిన పంటలు మట్టి పాలవుతున్నాయని రైతులు వాపోతున్నారు తాజాగా మండల ఖానాపూర్ లోని మద్దెల ముత్యం పంట చేన్లో పసుపు మొక్కజొన్న లను అడవి పందులు తీవ్రంగా నష్టపరిచాయి అడవి పందుల నివారణకు చర్యలు చేపట్టాలని రైతు వేడుకున్నారు
మామాడ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 13
మండలంలోని బండల ఖానాపూర్ గ్రామంలో అడవి పందుల దాడితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మొక్కజొన్న, పసుపు వంటి చేతికి వచ్చిన పంటలను అడవి పందులు నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బండల ఖానాపూర్ లొ అడవి పందుల దాడిలో పంట నష్టం