మండలం పరిధిలోని రాజురా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 36 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించి, పనులు పూర్తి చేయించినందుకు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్‌ను రాజురా లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ అయిటి అనిల్ సన్మానించారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని పరిష్కరించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
మండలం పరిధిలోని రాజురా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 36 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించి, పనులు పూర్తి చేయించినందుకు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్‌ను రాజురా లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ అయిటి అనిల్ సన్మానించారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని పరిష్కరించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లిఫ్ట్ ఇరిగేషన్ కోశాధికారి పరశురామ్ గౌడ్, దేవన్న, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.












