సారాంశం
జిల్లా ఆర్డీఓ కార్యాలయం వద్ద ఎన్హెచ్ఎం జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మెకు బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ముఖ్య విషయాలు
- 1గత 20 సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
- 2ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ, వారి పక్షాన గళమెత్తుతున్న విషయం మీకు తెలిసిందేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
- 3ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మెకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంఘీభావం
జిల్లా ఆర్డీఓ కార్యాలయం వద్ద ఎన్హెచ్ఎం జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మెకు బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంఘీభావం తెలిపారు.
- 4సమ్మె చేస్తున్న ఉద్యోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
జిల్లా ఆర్డీఓ కార్యాలయం వద్ద ఎన్హెచ్ఎం జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మెకు బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
గత 20 సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.
ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ, వారి పక్షాన గళమెత్తుతున్న విషయం మీకు తెలిసిందేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఉద్యోగులకు న్యాయం జరిగేలా తన వంతు కృషి కొనసాగిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.