నిర్మల్ జిల్లా మండలంలో ముధోల్ నియోజకవర్గ జీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పటేల్ శనివారం పర్యటించనున్నారు. బోల్సా, గ్రాల్లో ఆయన పరామర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు మండలానికి చేరుకుంటారు.
నిర్మల్ జిల్లా మండలంలోని బోల్సా, గ్రాmajల్లో పరామర్శించేందుకు ముధోల్ నియోజకవర్గ majజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పటేల్ శనివారం పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన మండలానికి చేరుకోనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హెచ్. పుండలిక్ ఒక ప్రకటనలో తెలిపారు.
పార్టీ శ్రేణులకు పిలుపు
ఈ సందర్భంగా మండలంలోని కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, బూత్ లెవల్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిmajనులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రmajన్ని విజయవంతం చేయాలని హెచ్. పుండలిక్ కోరారు.












