నిర్మల్ జిల్లా బైంసా మండలం పాంగ్రి గ్రామంలో పలు కుటుంబాలను ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే భోంస్లే నారాయణ్ రావు పటేల్ బుధవారం పరామర్శించారు. ఆయా కుటుంబాల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శంకర్ చంద్రే, చంద్రకాంత్, స్వామి, శ్యామ్ రావు పటేల్, సాయినాథ్తో పాటు పలువురు పాల్గొన్నారు.












