మండల కేంద్రానికి చెందిన గౌరవ వినాయక్ దేశ్ పాండే గారి మాతృమూర్తి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ వార్త తెలిసి, మాజీ శాసనసభ్యులు శ్రీ జి.విఠల్ రెడ్డి గారు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మండల కేంద్రానికి చెందిన గౌరవ వినాయక్ దేశ్ పాండే గారి మాతృమూర్తి ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు శ్రీ జి.విఠల్ రెడ్డి గారు ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ శాసనసభ్యులతో పాటు స్థానిక సర్పంచ్ వెంకటేష్ గౌడ్, ఉప సర్పంచ్ సయ్యద్ అలీ, మాజీ ఉప సర్పంచ్ ఫసి, మాజీ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ రాజన్న, మాజీ ఆత్మ చైర్మన్ పోతారెడ్డి, మాజీ జడ్పిటిసి బుచ్చన్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షాహినాజ్, నరేష్ రావు, కృష్ణ తదితరులు ఈ పరామర్శలో పాల్గొన్నారు.












