ప్రొద్దుటూరుకు చెందిన జమ్మలమడుగు శేషరెడ్డిపల్లెలో నివసించే నరాల మునెమ్మ (77) అనారోగ్యంతో మరణించారు. ఆమె అంత్యక్రియలు చేయడానికి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో, మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్ను ఫోన్ ద్వారా సంప్రదించారు. వెంటనే స్పందించిన ఆయన, ఈరోజు హిందూ స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.

ఇటువంటి గొప్ప కార్యక్రమానికి చేయూత అందించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్, సుబహాన్, ట్రెజరర్ భార్గవ్ సాయి, సతీష్ మరియు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.
మా శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధులకు సహాయం చేయదలచిన ఎవరైనా దాతలు ఉంటే ఈ నెంబర్లను సంప్రదించవలసిందిగా కోరారు: 82972 53484, 9182244150.