నిర్మల్ జిల్లా మండలంలోని స్వర్ణ గ్రామంలో గల ఆశ్రమ పాఠశాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ హైఫిరాణి సందర్శించారు. పాఠశాల వంటగది, విద్యార్థులు నివసించే గదులను ఆమె పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచనలు అందించారు.
నిర్మల్ జిల్లా మండలంలోని స్వర్ణ గ్రామంలో గల ఆశ్రమ పాఠశాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ హైఫిరాణి సందర్శించారు. పాఠశాల వంటగది, విద్యార్థులు నివసించే గదులను ఆమె పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు శ్రీనివాస్, ప్రేమ్‌సింగ్, దీపిక, అసిస్టెంట్లు కిరణ్, పద్మలాదేవి, ఆశా వర్కర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శైలజ, వార్డెన్ మంగలాల్, సిబ్బంది పాల్గొన్నారు.











