నిర్మల్ టౌన్ లో శుక్రవారం సాయంత్రం హజరత్ మీర్జ ఇబ్రహీం బేగ్ ధంస వారి ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు అల్లమా ఇక్బాల్ యూత్ ఎడ్యుకేషనల్ సంఘం అధ్యక్షులు అమిన్ బాబా తెలిపారు. ఈ కార్యక్రమానికి పట్టణ మత పెద్దలు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ రహిల్, మాజీ కౌన్సిలర్ అన్వర్ తో పాటు ఆథర్, జఫర్, నవీద్, నయీమ్, అజర్, సదత్, సలీం, వాసీక్, ఫర్హాన్, శారీక్, ఇసాక్ అలీ తదితరులు నిర్వాహకులుగా పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.
నిర్మల్ లో రేపు హజరత్ ఇబ్రహీం ధంస ఉర్సు ఉత్సవాలు
Share:

సారాంశం
పట్టణ మత పెద్దలు, నిర్వాహకులు పాల్గొననున్నారని అల్లమా ఇక్బాల్ యూత్ సంఘం తెలిపింది
ముఖ్య విషయాలు
- నిర్మల్ టౌన్ లో శుక్రవారం సాయంత్రం హజరత్ మీర్జ ఇబ్రహీం బేగ్ ధంస వారి ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు అల్లమా ఇక్బాల్ యూత్ ఎడ్యుకేషనల్ సంఘం అధ్యక్షులు అమిన్ బాబా తెలిపారు.
- ఈ కార్యక్రమానికి పట్టణ మత పెద్దలు పాల్గొంటారని ఆయన తెలిపారు.
- ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ రహిల్, మాజీ కౌన్సిలర్ అన్వర్ తో పాటు ఆథర్, జఫర్, నవీద్, నయీమ్, అజర్, సదత్, సలీం, వాసీక్, ఫర్హాన్, శారీక్, ఇసాక్ అలీ తదితరులు నిర్వాహకులుగా పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3703ఆర్టికల్స్
4,55,441వ్యూస్









