సారంగాపూర్, 14 September
మండలంలోని ఆలూరు గ్రామంలో యువ ఫ్రెండ్స్ యూత్ పర్యావరణ పరిరక్షణకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గత 11 సంవత్సరాలుగా మట్టి గణపతి ప్రతిమను పూజిస్తూ, పర్యావరణాన్ని కాపాడటాన్ని తమ బాధ్యతగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు అభినందిస్తున్నారు.
గ్రామానికి ఆదర్శం యువ ఫ్రెండ్స్ యూత్..... మనోరంజని తెలుగు టైమ్స్ మండల్ మండలంలో గల ఆలూరు గ్రామంలో గడిచిన పది సంవత్సరాలుగా, మట్టి గణపతిని పూజిస్తున్నారు గ్రామంలో కల యువ ఫ్రెండ్స్ యూత్ వారు నేటికీ 11 సంవత్సరాలుగా మట్టి గణపతి ప్రతిమను పూజించడం పర్యావరణాన్ని కాపాడడం వారి బాధ్యతగా నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మట్టి గణపతిని ప్రతి మనం కూర్చోబెట్టి పూజిస్తున్నాడు యువర్ ఫ్రెండ్స్ యూత్ ను గ్రామ పెద్దలు గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు ప్రతి ఒక్కరూ గ్రామానికి ఆదర్శంగా యువర్ ఫ్రెండ్స్ యూత్ ని అని కొనియాడారు












