ఆదిలాబాద్, 11 September
నిర్మల్ లో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ రీజియన్ -19 ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ (టీటీటీడబ్ల్యూఎస్ 2.0) విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో శిక్షణ, అసెస్ మెంట్, మూల్యాంకన ప్రక్రియలను విజయవంతంగా పూర్తి చేసిన ఖానాపూర్ కు చెందిన శ్రీరామ్ గణేష్ కు ప్రొవిజనల్ ట్రైనర్ ఆఫ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ గా గుర్తింపు లభించింది.
Here is the exact text from the image: *'బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు' అందుకున్న గణేష్* ఖానాపూర్: ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ రీజియన్ -19 ఆధ్వర్యంలో నిర్మల్ లో నిర్వహించిన ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ (టీటీటీడబ్ల్యూఎస్ 2.0) విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో శిక్షణ, అసెస్ మెంట్, మూల్యాంకన ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసిన ఖానాపూర్ కు చెందిన శ్రీరామ్ గణేష్ కు ప్రొవిజనల్ ట్రైనర్ ఆఫ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ గా గుర్తింపు లభించింది. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు 'బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు' అందుకున్నారు. జిల్లా లేబర్ కమిషనర్ ముత్యం రెడ్డి, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ రీజియన్-19 జిల్లా అధ్యక్షులు వాడేకర్ లక్ష్మణ్, హెడ్ కోచ్ ఆకుల ఉదయ భాస్కర్, ట్రైనర్స్ తదితరులు పాల్గొన్నారు.











