సారాంశం
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని జయశంకర్ కాలనీలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మట్టి గణేష్‌ను ప్రతిష్టించారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు సంఘం సభ్యులు తెలిపారు.
ముఖ్య విషయాలు
- 1విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మట్టి గణేష్ ని ప్రతిష్ట
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని జయశంకర్ కాలనీలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మట్టి గణేష్‌ను ప్రతిష్టించారు.
- 2*విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మట్టి గణేష్ ని ప్రతిష్ట*
బైంసా మనోరంజని తెలుగు టైమ్స్ ...
- 3పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు సంఘం సభ్యులు తెలిపారు.
- 4నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని జయశంకర్ కాలనీలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మట్టి గణేష్ ని ప్రతిష్టించారు ప్రకృతి పర్యావరణాన్ని కాపాడేందుకు దృష్టిలో ఉంచుకొని మట్టి వినాయకుని మండల సభ్యులు తెలిపారు ఇక్కడ ప్లాస్టిక్ ను నిషేధిస్తూ ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు దీని పట్ల పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
ప్రతిష్టించినట్లు (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 15
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని జయశంకర్ కాలనీలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మట్టి గణేష్‌ను ప్రతిష్టించారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు సంఘం సభ్యులు తెలిపారు.
*విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మట్టి గణేష్ ని ప్రతిష్ట*
బైంసా మనోరంజని తెలుగు టైమ్స్ ... నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని జయశంకర్ కాలనీలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మట్టి గణేష్ ని ప్రతిష్టించారు ప్రకృతి పర్యావరణాన్ని కాపాడేందుకు దృష్టిలో ఉంచుకొని మట్టి వినాయకుని మండల సభ్యులు తెలిపారు ఇక్కడ ప్లాస్టిక్ ను నిషేధిస్తూ ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు దీని పట్ల పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు