సారాంశం
తిరుపతి జిల్లా మండలం అనుపల్లి పంచాయతీ పరిధిలోని కట్ట కింద పిల్లలు గ్రామంలో సోమవారం సాయంత్రం చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు మహిళ మెడలో నుంచి ఏడు సవర్ల బంగారు మంగళసూత్రాల చైన్‌ను లాక్కొని పరారయ్యారు.
ముఖ్య విషయాలు
- 1తిరుపతి జిల్లా మండలం అనుపల్లి పంచాయతీ పరిధిలోని కట్ట కింద పిల్లలు గ్రామంలో సోమవారం సాయంత్రం చైన్ స్నాచింగ్ కలకలం రేపింది.
- 2బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు మహిళ మెడలో నుంచి ఏడు సవర్ల బంగారు మంగళసూత్రాల చైన్‌ను లాక్కొని పరారయ్యారు.
- 3మహిళ మెడలో చైన్ స్నాచింగ్.
- 4ఏడు సవర్ల మంగళ సూత్రాల బంగారు చైను లాకెళ్లిన చోరులు.
రామచంద్రపురం, 8 September
తిరుపతి జిల్లా మండలం అనుపల్లి పంచాయతీ పరిధిలోని కట్ట కింద పిల్లలు గ్రామంలో సోమవారం సాయంత్రం చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు మహిళ మెడలో నుంచి ఏడు సవర్ల బంగారు మంగళసూత్రాల చైన్‌ను లాక్కొని పరారయ్యారు.
తిరుపతి.
మహిళ మెడలో చైన్ స్నాచింగ్.
ఏడు సవర్ల మంగళ సూత్రాల బంగారు చైను లాకెళ్లిన చోరులు.
మండలం అనుపల్లి పంచాయతీ, కట్ట కింద పిల్లలు సోమ సోమవారం సాయంత్రం జరిగిన ఘటన.
గ్రామానికి చెందిన కళ అనే మహిళ పశువులను మేపుకుంటూ ఇంటికి వస్తుండగా బైక్ పై వచ్చిన ఇరువురు ఆమెను తోసివేసి చైన్ లాక్కొని పరార్.