సారాంశం
మీదుగా పేదలకు చీరల పంపిణీ
ముఖ్య విషయాలు
- 1దీపావళి పండుగ సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని 25వ వార్డు కృష్ణ కాలనీ పరిధిలో పేదలకు చీరలు, విద్యార్థులకు సైకిళ్లు, నిరుద్యోగులకు పోటీ పరీక్షల పుస్తకాలను ఎస్బీఐ మేనేజర్ నాణిక్య నాయక్ వితరణ చేయగా, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) వాటిని పంపిణీ చేశారు.
- 2ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, సామాజిక సేవకులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పేదలకు తమ వంతు చేయూత అందించాలని కోరారు.
- 3ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మనోజ్ నాయక్, మాజీ కౌన్సిలర్ మరియు అభ్యాస్ విద్యాసంస్థల చైర్మన్ వంగాల నిరంజన్ రెడ్డి, కాంగ్రెస్ నేత గోదాల జానకిరామ్ రెడ్డి, సర్పంచులు సిద్దు నాయక్, లావుడి హరి నాయక్, బిఎల్ఆర్ బ్రదర్స్ నాయకులు పాల్గొన్నారు.
దీపావళి పండుగ సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని 25వ వార్డు కృష్ణ కాలనీ పరిధిలో పేదలకు చీరలు, విద్యార్థులకు సైకిళ్లు, నిరుద్యోగులకు పోటీ పరీక్షల పుస్తకాలను ఎస్బీఐ మేనేజర్ నాణిక్య నాయక్ వితరణ చేయగా, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) వాటిని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, సామాజిక సేవకులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పేదలకు తమ వంతు చేయూత అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మనోజ్ నాయక్, మాజీ కౌన్సిలర్ మరియు అభ్యాస్ విద్యాసంస్థల చైర్మన్ వంగాల నిరంజన్ రెడ్డి, కాంగ్రెస్ నేత గోదాల జానకిరామ్ రెడ్డి, సర్పంచులు సిద్దు నాయక్, లావుడి హరి నాయక్, బిఎల్ఆర్ బ్రదర్స్ నాయకులు పాల్గొన్నారు.