మిర్యాలగూడ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మిర్యాలగూడ ఆర్డీవో ఎస్ రమణారెడ్డి నేతృత్వంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐలమ్మ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ డిఏఓ శ్రీనివాస శర్మ, మిర్యాలగూడ, దామరచర్ల తహసిల్దార్లు శ్రీనివాస్, జవహర్ లాల్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వీరనారి
Share:

సారాంశం
చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
ముఖ్య విషయాలు
- ఈ కార్యక్రమంలో కార్యాలయ డిఏఓ శ్రీనివాస శర్మ, మిర్యాలగూడ, దామరచర్ల తహసిల్దార్లు శ్రీనివాస్, జవహర్ లాల్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- మిర్యాలగూడ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మిర్యాలగూడ ఆర్డీవో ఎస్ రమణారెడ్డి నేతృత్వంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
- ఈ సందర్భంగా ఐలమ్మ సేవలను కొనియాడారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3941ఆర్టికల్స్
4,78,499వ్యూస్










