ముఖ్యఅతిథిగా (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 26
లోకేశ్వరం మండలంలోని హావర్గ గ్రామంలో చాకలి ఐలమ్మ 131వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ ముధోల్ సమన్వయకర్త సమితి సభ్యులు లోలం శ్యామ్ సుందర్ హాజరయ్యారు.
లోకేశ్వరం: మండలంలోని హావర్గ గ్రామంలో చాకలి ఐలమ్మ 131వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ ముధోల్ సమన్వయకర్త సమితి సభ్యులు లోలం శ్యామ్ సుందర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భుజంగరావు, మాజీ ఎంపీటీసీ సాయి రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు భోజన్న, ఉప సర్పంచ్ గజ్జరాం, మాజీ ఉప సర్పంచ్ సంతోష్, వీడీసీ సభ్యులు గంగాధర్, బి గంగన్న, బి ముత్తేష్, రాంబంటు, యోగేష్, చరణ్, గ్రామస్తులు పాల్గొన్నారు.











