జిల్లా ఇంచార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా రమేష్ రాథోడ్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ ఫహీం అహ్మద్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అతీక్ అహ్మద్, రిటైర్డ్ ఉద్యోగి జి.సి.సి. మొహమ్మద్ ఉస్మాన్, దానిష్ అహ్మద్ ఖాన్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
జిల్లా ఇంచార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా రమేష్ రాథోడ్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ ఫహీం అహ్మద్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అతీక్ అహ్మద్, రిటైర్డ్ ఉద్యోగి జి.సి.సి. మొహమ్మద్ ఉస్మాన్, దానిష్ అహ్మద్ ఖాన్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
రమేష్ రాథోడ్‌కు శాలువా కప్పి, పూలగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా కొత్త బాధ్యతల్లో విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.











