జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మన బంజారా ముద్దుబిడ్డ రాథోడ్ రమేష్ నూతనంగా జాయింట్ కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా, ఆయనను అందరూ కలిసి మర్యాదపూర్వకంగా సాల్వతో సన్మానించారు.

శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ నాయక్, సుదర్శన్ చవాన్, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వెంకటేష్, శివాజీ, మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన రాథోడ్ రమేష్ కు వారు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.